భర్తను కొట్టి భార్యపై రేప్
నెల్లూరు: పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దంపతులపై దుండగులు దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. భార్యాభర్తలు కలసి వెళుతుండగా, గుర్తుతెలియని కొందరు ఆటోలో వచ్చి వారిపై దాడి చేశారు. భర్తను కొట్టి, భార్యను పక్కకు తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ మేరకు బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications