8మంది విద్యార్థులకు స్వైన్ ఫ్లూ
న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జలంధర్ లో 8మంది విద్యార్థుల్లో ఆ లక్షణాలు కనుగొన్నారు. జలంధర్ లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 30మంది ఇటీవల నాసా ఆహ్వానంపై అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన వారికి స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయగా 8మందికి నిర్థారణ అయింది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications