కల్వకుర్తి నిర్మాణ సంస్థపై చర్యలు: సిఎం

భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల పరిస్థితి, నిధుల సేకరణ, ఇతర ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ధిక్కారం కేసు వేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications