తండ్రీ పిల్లల ఆత్మహత్య
అనంతపురం: అనంతపురం జిల్లాలోని సోమన్ దేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమని గ్రామస్థులు చెపుతున్నారు. రెండు మూడు రోజులుగా ఇవి మరీ ఎక్కువ కావడంతో తన ఇద్దరు పిల్లలనుత తీసుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications