మందా దాడిపై మొయిలీ ఆరా

ఎస్టీ, ఎస్టీ రుణాలను మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ మందా జగన్నాధం బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామీణ వికాస బ్యాంకుల సిబ్బంది ఆందోళనకు దిగారు. మందా జగన్నాథం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications