ప్రజల్లోకి వెళ్లకుంటే సహించం: వైయస్

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లడానికి సమర్థంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై సూక్ష్మ పరిశీలన జరిపినట్లు శ్రీధర్ బాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు ఓట్ల శాతం ఎందుకు తగ్గిందనేది కూడా పరిశీలన జరిపినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు పార్టీ ఓట్ల శాతాన్ని పెంచడానికి నాయకులు సమర్థంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications