హైదరాబాద్: జిల్లాలో పర్యటించే మంత్రులు విధిగా సంక్షేమ వసతిగృహాలను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో వసతుల కల్పనపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లా కలెక్టర్లు నెలలో ఒక రాత్రి హాస్టల్ లో బస చేసి అక్కడ పరిస్థితులపైసమీక్షించాలని అన్నారు.