రిజర్వాయర్ లో పడి తల్లీ పిల్లల మృతి

విజయనగరం: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని రావాడ రామభద్రాపురం రిజర్వాయర్ లో పడి తల్లీ బిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రావాడలోని రామభద్రపురం డ్యామ్‌ లో నీటిలో పడి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా మృతి చెందింది. కుటుంబకలహాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. మృతులు శ్రీరాకుళం జిల్లా రాపాక గ్రామానికి చెందినవారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+