ఆంధ్ర ఎంపీల నిరసనతో 5 రైళ్లు

రైల్వే బడ్జెట్‌పై గురువారం లోక్‌సభ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు నిరసన గళం వినిపించారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీశారు. ఇందుకు రైల్వే మంత్రి మమతా బెనర్జీ సమాధానం ఇస్తూ తాము ప్రత్యేకించి ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. ఉన్న పరిమితుల్లో న్యాయం చేశానని అన్నారు.రైల్వే బడ్జెట్ ను లోకసభ గురువారం ఆమోదించింది.












Click it and Unblock the Notifications