మెట్రో రైల్వే ఛైర్మన్‌ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వే ఛై ర్మన్‌ శ్రీధరన్‌ ఆదివారం రాజీనామా సమర్పించారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని శ్రీధరన్‌ తెలిపారు. రాజీనామా లేఖను ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌కు అందజేశారు. ప్రమాదం తనను ఎంతో బాధించిందని ఈ సందర్భంగా శ్రీధరన్‌ వెల్లడి చేశారు. ప్రమాద సమయంలో 30 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ప్రమాదం కారణంగా రూ. 6 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని శ్రీధరన్‌ తెలిపారు. నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ఫ్లైఓవర్‌ ఫిల్లర్‌ ఆదివారం ఉదయం కూలిన సంగతి విదితమే. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+