అమ్మవారి పూజలో వైఎస్
సికింద్రాబాద్ : ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దర్శించి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు స్థానిక లోక్‌సభ సభ్యుడు అంజన్‌కుమార్ యాదవ్, మంత్రి ముఖేష్‌గౌడ్‌లు దర్శించుకున్నారు.అంతకు ముందు అమ్మవారిని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి దర్శించుకున్నారు. ప్రజారాజ్యం నేత దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బోనాలను ప్రభుత్వపండగగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications