టిడిపిలో సంక్షోభం లేదు: జూ.ఎన్టీఆర్

తాత స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల ఆశీస్సులే తనకు పునర్జన్మను ప్రసాదించాయన్నారు. పార్టీలోకి వ్యక్తులు రావడం, పార్టీని వీడడం సంప్రదాయంగా సాగేవేనని తెలిపారు. దీన్ని సంక్షోభంగా భావించలేమన్నారు. తాను కార్యకర్తగానే పార్టీకి సేవలంది స్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి కేంద్రీకరించానని, అయినప్పటికీ అన్న ఎన్టీఆర్ పేద ప్రజల కోసం స్థాపించిన టీడీపీ శ్రేయస్సును విస్మరించనని పేర్కొన్నారు. పార్టీలో యువతరం ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు అధిష్ఠానంతో చర్చిస్తానన్నారు.
పార్టీని వీడిన వాళ్లు తిరిగి తమ సొంత ఇంటికొచ్చే ప్రయత్నంలో ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పేదల సంక్షేమాన్ని కోరుకుంటుందన్నారు. ఈ క్రమంలో పార్టీని వీడినవారు తిరిగి రావడం వలన ప్రజాసంక్షేమం దిశగా పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేపట్టగలదని పేర్కొన్నారు. పదవులే ప్రాతిపదికగా వ్యవహరించే నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండబోదని, కార్యకర్తలే ఆ నేతల స్థానాన్ని భర్తీ చేస్తారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ తదితరులున్నారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications