లారీ-సుమో ఢీ: నలుగురి మృతి
బీదర్: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సుమోలో షిరిడీ వెళ్లి వస్తుండగా మన్నేకేళి వద్ద వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications