రాజధాని ఎక్స్‌ప్రెస్ లో భారీ దోపిడి
వరంగల్: బోలాసా నుంచి ఖాజీపేటకు వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ లో దారి దోపిడి జరిగింది. మొత్తం నాలుగు బోగిల్లో దుండగులు దోపిడి చేశారు. దాదాపుగా రూ.50 లక్షల సొత్తును దోచుకున్నారు. దోపిడీ జరిగిన సమయంలో రైల్వే పోలీసులు ఒక్కరు కూడా లేరు. అయితే తాము ఫిర్యాదు చేసినా నాగ్ పూర్ పోలీసులు స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు 10-15 మంది దాకా దోపిడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దోపిడి జరిగిన నాలుగు బోగీలే. దోపిడి జరిగిన మాటే నిజమేనని రైల్వే అధికారులు వెల్లడించారు. ఖాజీపేట చేరుకున్న బాధితులను ఎంపీ రాజయ్య పరామర్శించారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications