ప్రధానికి కాంగ్రెసు పూర్తి మద్దతు

పాక్, భారత్ ల సంయుక్త ప్రకటనపై ఈ నెల 29వ తేదీన ప్రధాని పార్లమెంటులో ప్రకటన చేస్తారని, దాంతో అన్ని ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం లభిస్తుందని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి జనార్దన్ పూజారి అన్నారు.పాక్, భారత్ సంయుక్త ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వద్దని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించారు. ఈ విషయంలో ప్రధానికి పూర్తి మద్దతుగా నిలవాలని ఆమె ఆదేశించారు కూడా.












Click it and Unblock the Notifications