గుంటూరు జిల్లాలో బాంబు దాడులు

గుంటూరు: గుంటూరు జిల్లా బాంబు దాడులతో అట్టుడుకుతోంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య మంగళవారం బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాలుగు బకెట్ల బాంబులను వారు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+