బాబు ప్రజలదే తప్పంటాడు: సిఎం

తమ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీర్పు చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. తాము బాగా పని చేశామని, చెప్పిన మాట నిలబెట్టుకుంటామని భావించి ప్రజలు తమకు ఓటేశారని ఆయన అన్నారు. 108 వంటి మంచి పనులు చేసినందుకు తమను ఆదరించారని, ఇటువంటి పనులు ఇంకా చేయాలని తమకు ఓటేశారని ఆయన అన్నారు.
సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. బడ్జెట్ సమావేశాల చర్చలో వాయిదా తీర్మానాలకు అనుమతివ్వబోమని స్పీకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications