బాబుపై హక్కుల కమిటీకి ఫిర్యాదు

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న సాగు నీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు నిరసన తెలిపారు. గాలి ముద్దు కృష్ణమనాయుడిపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కె. రోశయ్య ఉపసంహరించుకున్న తర్వాత పరుషంగా మాట్లాడినందుకు స్పీకర్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ముగిసిన తర్వాత సజావుగా ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications