నిషేధాలు ఏమీ చేయలేవు: అమర్

ఇప్పటి వరకు తాను ప్రజా ఉద్యమాల్లో మానసిక పోరాటం చేశానని, ఇక నుంచి సమస్యలపై భౌతిక పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ప్రజా ఉద్యమాలు ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయని, ప్రజా ఉద్యమాల వల్లనే దేశంలో భూసంస్కరణలు అమలవుతున్నాయని ఆయన చెప్పారు. పార్లమెంటుతో సంబంధం లేని చారు మజుందార్ మరణించిన పార్లమెంటు ఘన నివాళి అర్పించడం అందుకు నిదర్శనమని ఆయన ఆయన అన్నారు. అర్హత గల ఖైదీల విడుదలకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన స్వాగతించారు.












Click it and Unblock the Notifications