దావూద్ ను అప్పగించడం లేదు: కృష్ణ

భారత్ జాతీయులైన దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమెన్, ఛోటా షకీల్, లక్బీర్ సింగ్ వంటి వారు తమ దేశంలో లేరని పాకిస్తాన్ అంటోందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ జాతీయులను అప్పగించాలని అడిగినప్పుడు అప్పగింత ఒప్పందాలు లేవని, వారిపై సాక్ష్యాధారాలు లేవని అంటోందని ఆయన చెప్పారు.నేరస్తుల అప్పగింత కోసం పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకోవడానికి తాము 11 విఫలయత్నాలు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications