ముంబై పేలుళ్లు: 6న శిక్ష ఖరారు

ముంబై జంట పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయమూర్తి గతవారం దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ జంట పేలుళ్లలో 52 మంది మరణించగా, వంద మంది దాకా గాయపడ్డారు. దోషులకు జీవిత ఖైదు గానీ, మరణశిక్ష గానీ పడే అవకాశం ఉంది. తాను కఠినమైన శిక్షను కోరుతానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ చెప్పారు.












Click it and Unblock the Notifications