అసెంబ్లీ: గనుల లీజుపై రభస

మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఆందోళకు దిగడంతో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జోక్యం చేసుకున్నారు. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేయవద్దని ఆయన అనడంతో సభ వేడెక్కింది. తెలుగుదేశం సభ్యులు మంత్రి వ్యాఖ్యకు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అర్థం పర్థం లేని ప్రశ్నలకు స్పీకర్ ఎలా అనుమతిస్తున్నారని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications