రోశయ్య పద్దు నచ్చలేదు: చిరు

అసంబద్ధమైన పథకాలతో రాష్ట్ర ఆర్థిక రంగం అస్తవ్యస్తంగా మారిందని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. వృద్ధిరేటును అదుపులో ఉంచకపోతే అంధకారం తప్పదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం రుణగ్రస్తులను చేస్తోందని ఆయన విమర్శించారు. వనరుల వ్యయాన్ని, అపరిమిత వృధాను అరికట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజలతో మద్యం సాధ్యమైనంత ఎక్కువ తాగించేందుకు కంకణం కట్టుకుందని ఆయన విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి ప్రలోభ పడి తాగించడాన్ని ఉద్యమంలా చేపట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. దానివల్లనే బెల్టు షాపులు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. విద్యుత్ సబ్సిడీలు ఇలాగే కొనసాగితే తలకు మించిన భారమవుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications