టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బదిలీల కౌన్సెలింగ్ లో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ 610 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీనికి ప్రభుత్వం నిరాకరించడంతో కౌన్సెలింగును నిలిపేస్తూ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications