దెబ్బ వల్లే మురళీనాథ్ మృతి?

ఇదిలావుంటే, తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మురళీనాథ్ కుటుంబానికి న్యాయసలహాలు అందిస్తున్న న్యాయవాది శ్రీనివాస్ అంటున్నారు. ఈ మేరకు హైదరాబాదులోని కుషాయిగుడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరో వైపు ఐపియస్ అధికారి వివేక్ దూబే నివాసంలో మురళీనాథ్ మృతిపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి సివిల్ దుస్తుల్లో పోలీసు అధికారులు చాలా మంది వివేక్ దూబే ఇంటికి వచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. విచారణ కోసమే వారు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు కూడా అందుకు సంబంధించిన సమాచారం చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications