స్వైన్ ఫ్లూ: పూణేలో బాలిక మృతి

మంగళవారం ఉదయం అహల్యాదేవి పాఠశాలకు చెందిన శ్రుతి గవాడే అనే బాలిక మృత్యువాత పడింది. నారాయణపేటకు చెందిన శ్రుతిని ఈ నెల 7వ తేదీన వెంటిలేటర్ పై ఉంచారు. ప్రైవేట్ అస్పత్రి నుంచి ఆమెను చాలా క్లిష్టమైన పరిస్థితిలో ససూన్ ఆస్పత్రికి తెచ్చారు. చెన్నైలో సోమవారం ఇద్దరు మరణించారు. కాగా, పూణేలో సోమవారం సాయంత్రం ఫార్మాసిస్టు మరణించాడు.












Click it and Unblock the Notifications