ఆ శవాలు మాకొద్దు: పాక్

భారత మీడియా వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, పాక్, భారత ప్రధానులు ఇటీవలే సమావేశమైన నేపథ్యంలో ఇటువంటి నిరాధారమైన వార్తలు రావడం సరైంది కాదని ఆయన అన్నారు. పాకిస్తాన్, భారత్ ల మధ్య చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించే వార్తలు రాయవద్దని ఆయన భారత మీడియాకు హితవు పలికారు. ముంబై దాడుల సందర్భంగా మరణించిన తొమ్మిది మంది ఉగ్రవాదుల్లో నలుగురు పాకిస్తాన్ వారని పాకిస్తాన్ అంగీకరించినట్లు మహారాష్ట్ర హోం మంత్రి జయంత్ పాటిల్ సోమవారం చెప్పారు.












Click it and Unblock the Notifications