షైనీ అహుజాపై చార్జిషీట్ దాఖలు

బాధితురాలి వాంగ్మాలాన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు. జూన్ 15వ తేదీ నుంచి షైనీ అహుజా గట్టి భద్రత మధ్య ఆర్థర్ రోడ్ సెంట్రల్ ముంబై జైల్లో ఉంటున్నాడు. అతని జ్యుడిషియల్ కస్టడీ గురువారంతో ముగుస్తుంది. జూన్ 14వ తేదీన అహుజా బాధితురాలిని నీళ్ల కోసం తన గదికి పిలిచి ఆమె లోనికి రాగానే గదికి గడియ వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications