ఉపాధి హామీపై సభా సంఘానికి నో

వట్టి వసంతకుమార్ ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభలో గంగరగోళం నెలకొంది. మెదక్ జిల్లా ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై కాంగ్రెసు సభ్యుడు కృష్ణారెడ్డి సభలో ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై సభా సంఘం ఏర్పాటు చేయాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. కృష్ణారెడ్డికి తెలుగుదేశం సభ్యులు మద్దతుగా నిలిచారు. దానిపై విచారణ జరిపిస్తానని మంత్రి వసంత కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications