వైయస్ నియంత్రణ పాటించాలి: బాబు

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆర్థిక మంత్రి కె. రోశయ్య నియంత్రణ పాటిస్తే శాసనసభా సమావేశాలు సజావుగా సాగుతాయని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సభా నియమ నిబంధనలపై చంద్రబాబు బుధవారం శాసనసభలో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అంకెల గారడీ అనే విషయాన్ని తాము కూడా అంగీకరిస్తామని ఆయన అన్నారు.

సభలో విలువలతో కూడిన అర్థవంతమైన చర్చలు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై తాము ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. అవసరమైతే సభా సమయాన్ని పెంచాలని, అన్ని విషయాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీడియా పాయింట్ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+