సయీద్ పై చర్య తీసుకోవాల్సిందే : కృష్ణ

సయీద్ పై ఇంటర్ పోల్ నోటీసు జారీ అయిన విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుందని, ప్రపంచదేశాలు వాటంతటవే ఒక నిర్ణయానికి వస్తాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముంబై దాడులకు పాల్పడినవారిని శిక్షించాల్సిందేనని, ముంబై దాడుల్లో పాల్గొన్నవారికి సంబంధించి తాము ఎంతో శ్రమకోర్చి సాక్ష్యాలు సేకరించామని ఆయన అన్నారు. సయీద్ ను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని పాకిస్తాన్ అనడం దురదృష్టకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications