దొడ్డు బియ్యం తిన్న వైయస్ జగన్

కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేయడానికి వీలుగా గత ఎన్నికల్లో వైయస్ వివేకానందరెడ్డి తప్పుకున్నారు.












Click it and Unblock the Notifications