అసెంబ్లీ నుంచి రామారావు వాకౌట్

సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. రామారావుపై తగిన సాక్ష్యాధారాలు ఉండడం వల్లనే కేసు నమోదు చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దళిత శాసనసభ్యుడు రామారావును వేధిస్తోందని అంటున్నారని, రామారావుపై ఫిర్యాదు చేసిన ఐదుగురు నర్సింగ్ విద్యార్థినుల్లో నలుగురు దళితులేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications