కంట తడి పెట్టిన సోనియా

రాజకీయ శ్రమజీవిగా వైయస్ ను ఆమె అభివర్ణించారు. ఆయన మృతికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సంతాపం ప్రకటించినట్లు ఆమె తెలిపారు. వైయస్ మృతి పార్టీకి, దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని ఆమె అన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆమె వైయస్ ను అభివర్ణించారు. స్పష్టమైన దృక్పథం ఉన్న నాయకుడు వైయస్ అని, చురుకైన నాయకుడని ఆమె అన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెసును 2004లో కాంగ్రెసును రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications