ప్రధానికి అంతా తెలుసు: కెవిపి

వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారని, తాను వచ్చినప్పుడు ఆమె ఆరోగ్యం సరిగా ఉన్నట్లు కనిపించలేదని, ఇప్పుడెలా ఉన్నారని ప్రధాని అడిగారని ఆయన చెప్పారు. వైయస్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ ఎప్పటికప్పుడు తగిన సహాయం అందించాల్సిన అవసరం ఉందని మన్మోహన్ తనతో అన్నట్లు తెలిపారు. అనంతరం కెవిపి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications