ఎదురుకాల్పుల్లో పది మంది మృతి

కిష్టాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద యెత్తున సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నక్సలైట్లు ఎదురు పడ్డారు. ఈ సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ అయుధ కర్మాగారాన్ని కూడా కనుక్కున్నారు.












Click it and Unblock the Notifications