కెజిహెచ్ జూనియర్ డాక్టర్ల సమ్మె

ఇదిలా ఉంటే, విశాఖపట్నంలోని మరో ఆస్పత్రిలో కూడా శుక్రవారం గొడవ ప్రారంభమైంది. ఒక మహిళ ప్రసవం సందర్భంగా విక్టోరియా ఆస్పత్రిలో మరణించింది. ఆ మహిళతో పురుటి బిడ్డ కూడా మరణించింది. దీంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మరణించిందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications