మరో 17 స్వైన్ ఫ్లూ మరణాలు

కర్నాటకలో మరో నాలుగు మరణాలు సంభవించాయని, అయితే అవి స్వైన్ ఫ్లూ వల్లనే సంభవించాయా లేదా అనేది పరీక్షల్లో తేలాల్సి ఉందని అధికారులంటున్నారు. తాజా మరణాలతో కర్నాటకలో స్వైన్ ఫ్లూ వల్ల మరణించినవారి సంఖ్య 79కు చేరుకుంది. దేశంలో రెండో అత్యధిక స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించిన రాష్ట్రం కర్నాటకనే. మహారాష్ట్రలోని పూనేలో రెండు, నాగపూర్ లో ఒకటి మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ వల్ల మరణించిన వారి సంఖ్య 106కు చేరుకుంది.












Click it and Unblock the Notifications