అవును, చికెన్ తింటా: నారాయణ

వైయస్ మరణాంతరం కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం నిర్వహించడానికి కూడా భయపడుతున్నారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రుల చిత్తం శివుడి మీద, మనసు ప్రసాదం మీద ఉందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications