జగన్ పై నీచమైన కుట్ర: ఆనం

స్వర్గీయ ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిల తర్వాత తమకు చేరువ గల నాయకుడు జగన్ మాత్రమేనని ప్రజలు అనుకుంటున్నారని, అందుకే జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఆనం వివేకానంద రెడ్డి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు కావడం గమనార్హం. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం సంభవించినవి సహజ మరణాలేనని వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యను వివేకానంద రెడ్డి ఖండించారు.












Click it and Unblock the Notifications