మరో రెండు స్వైన్ ఫ్లూ మరణాలు

సికింద్రాబాదులోని కవాడిగుడాకు చెందిన రాకేష్ విశాల్ అనే వ్యక్తి హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మరణించాడు. అలాగే, సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో నస్రీన్ పర్వీన్ అనే మహిళ స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించింది. ఈ రెండు ఆస్పత్రులు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications