పొంగుతున్న కుందూ: నంద్యాలకు భయం

నంద్యాలలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మద్దిలేటి వాగు కూడా పొంగి పొర్లుతోంది. బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుండడంతో నంద్యాలలో వరద పెరిగే ప్రమాదమే ఉంది తప్ప తగ్గే అవకాశం లేదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications