మంత్రులది కొంగ జపం: నారాయణ

వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేస్తే బాగుండేదని ఆయన అన్నారు. ప్రజలు వరదలతో సతమవుతూ ఉంటే మంత్రులు సాయం చేయడానికి నామమాత్రంగా వచ్చారని, వారు ప్రజలు ఆదుకోవడానికి చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, కొంగ జపం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులది ఆత్మ స్తుతి పరనింద లాగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications