కెసిఆర్ ఆరోపణలపై మాట్లాడను: డిఎస్

గత ఐదేళ్లుగా జలయజ్ఞం అమలవుతుంటే కెసిఆర్ ఇప్పటి దాకా ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాము తొలుత వరద బాధితులకు సహాయం అందించడంపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. ఆ తర్వాతే ప్రాజెక్టులు, సాంకేతిక విషయాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications