జాతీయ విపత్తు కోసం కోరుతాం: రోశయ్య

వరదల నష్టాన్ని తాము ఇంకా పూర్తిగా అంచనా వేయలేదని ఆయన చెప్పారు. పూర్తి వివరాలు వచ్చాక నివేదిక రూపొందించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. కేంద్రం భారీగా సాయం అందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడికి బయలు దేరే ముందు ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గవర్నర్ ఎన్డీ తివారీని రాజభవన్ కలుసుకున్నారు. ప్రధాని పర్యటనపై ఆయన గవర్నర్ కు వివరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications