జగన్ కోసం ఢిల్లీకి వెళ్లిన కెవిపి రామచందర్ రావు

ఢిల్లీకి బయలుదేరి వెళ్లే ముందు కెవిపిని మంత్రులు దానం నాగేందర్, పితాని సత్యనారాయణ కలిశారు. కెవిపితో వారు రహస్య మంతనాలు జరిపారు. ఆ తర్వాత కెవిపి ముఖ్యమంత్రి కె.రోశయ్యను ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. అక్కడి నుంచి కెవిపి నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications