జగన్ సత్తా రోశయ్యకు లేదు: ఆదినారాయణ రెడ్డి

ముఖ్యమంత్రి అంటే కేవలం సచివాలయంలోనే ఉండటం కాదని, ప్రజల్లోకి చొచ్చుకుని పోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంపై అధిష్టానం జాప్యం చేస్తుండడంపై చాలా మంది శాసనసభ్యులు బాధగా ఉన్నారని, తమ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పక గౌరవిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications