విటిపిఎస్ లో అగ్నిప్రమాదం

విటిపిఎస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి బిహెచ్ఇఎల్ దే బాధ్యత అని చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు ఆరోపించారు. బిహెచ్ఇఎల్ సరఫరా చేసిన పరికరాల నాణ్యతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పరికరాల నాణ్యతపై జెన్ కో డైరెక్టర్ రాధాకృష్ణ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని సరఫరా చేసిన బిహెచ్ఇఎల్ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications