కెజిహెచ్ జూ. డాక్టర్ల సమ్మె ఉధృతం

ఆస్పత్రిలో ప్రైవేట్ సిబ్బందిని నియమించి తమకు రక్షణ కల్పించే వరకు సమ్మెను విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియా అస్పత్రుల్లో మాదిరిగా తమకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రాతిపదికపై 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తామని కలెక్టర్ చెప్పారు. అయితే అందుకు జూనియర్ డాక్టర్లు అంగీకరించడం లేదు. సమ్మె చేసినప్పుడు హామీలు ఇచ్చి ఆ తర్వాత మరిచిపోతున్నారని జూనియర్ డాక్టర్లు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications