కాంగ్రెస్ తో ప్రజారాజ్యం పొత్తు!

ఆ తర్వాత వీరి సమక్షంలోనే డీఎస్, కేరళలో ఉన్న చిరంజీవి ఫోన్‌లో చర్చించుకున్నారు. నెలరోజులుగా ఢిల్లీ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య మైత్రీ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒంటరి పోటీతో లాభం లేదని పీఆర్పీ భావిస్తోంది. పార్టీ నేతలు కూడా పొత్తు ఉంటేనే మేలని చెబుతున్నారు. మరో వైపు... కలిసి పోరాడితే ఇద్దరికీ మేలని పీఆర్పీకి కాంగ్రెస్ చెబుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications